Thursday 20 December 2018

Ulava charu

ఉలవ జావ తయారీ విధానం
ఉల‌వ‌లు – 50 గ్రా.
నీరు – అర‌లీట‌రు
అల్లం – 1 గ్రా.
జీల‌క‌ర్ర పొడి – 1 గ్రా.
సైంధ‌వ ల‌వ‌ణం – 2 గ్రా.
మిరియాల పొడి – 1 గ్రా.
ఉలవ పిండి తప్ప నీళ్ళు.మిగతా అన్నీ కలిపి స్టవ్ మీద పెట్టి నీళ్ళు మరిగిన తర్వాత ఉలవ పిండి కొంచెం నీళ్ళల్లో కలిపి గడ్డ కట్టకుండా గరిటెతో తిప్పుతూ జావ లాగా త‌యారు చేయాలి. దీన్ని రోజూ సాయంత్రం 4 గంట‌ల‌కు తాగాలి. దీని వ‌ల్ల పొట్ట త‌గ్గుతుంది. సాగిన పొట్ట కూడా ద‌గ్గ‌రికి వ‌స్తుంది. ఇలా వారం రోజుల పాటు ఆపకుండా చేస్తే అనూహ్యమైన మార్పు కనిపిస్తుంది. అందరికీ తెలిసేలా షేర్ చేయండి.

Dishes with horse gram:

Cumin seeds juice
Horse gram java / liquid
Cumin lemon juice

No comments: